తెలుగును ప్రాచీన భాషగా గుర్తించిన నేపథ్యంలో తెలుగు భాషాభివృద్ధికి వివిధ రంగాలలో కృషి చేసిన క్రింది ప్రముఖులకు హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ నుండి గౌరవించాలని భావించాము.
- పద్యం : బేతవోలు రామబ్రహ్మం
- సినిమా: రావికొండలరావు
- ఉర్దూ సాహిత్యం: నస్రత్ మొహియుద్దీన్
- నవల: యద్దనపూడి సులోచనారాణి
- చరిత్ర పరిశోధన: వకుళాభరణం రామకృష్ణ
- తెలుగు భాష: సి. ధర్మారావు
- కవిత్వం: శివారెడ్డి
- అనువాదరచన: ఆర్.వెంకటేశ్వరరావు
- బాలసాహిత్యం: రెడ్డి రాఘవయ్య
పుస్తక మిత్రులందరూ ఈ కార్య్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాము
0 Responses
Stay in touch with the conversation, subscribe to the RSS feed for comments on this post.